బిజినెస్

బడ్జెట్‌ అంకెల గారడీ..ఉత్తమ్‌

హైదరాబాద్‌,మార్చి11(జనంసాక్షి):  ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలను అగౌరవపర్చేలా ఉందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఇది ఆచరణ సాధ్యం …

కట్జూకు మెదడు చిట్లింది

ఆయన వ్యాఖ్యలను ఖండించిన రాజ్యసభ న్యూఢిల్లీ,మార్చి11(జనంసాక్షి): జాతిపిత మహాత్మాగాంధీపై చేసిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కేండేయ ఖట్జూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను రాజ్యసభ తీవ్రంగా …

బడ్జెట్‌ స్టడీ చేసి సూచనలివ్వండి..

సభ్యులకు సీఎం కేసీఆర్‌ సూచన హైదరాబాద్‌,మార్చి11(జనంసాక్షి): బ్జడెట్‌పై సభ్యులంతా అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ్యులను కోరారు. శాసనసభలో తొలి బ్జడెట్‌ ప్రవేశపెట్టిన …

వాస్తవ విరుద్ధంగా బడ్జెట్‌..ఎరబ్రెల్లి

హైదారబాద్‌,మార్చి11(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై తెలంగాణ టిడిపీ నేతలు నిప్పులు చెరిగారు.ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, సండ్ర వెంకటవీరయ్య, ఆ పార్టీ …

పరిశ్రమలకు విద్యుత్‌ కోతలుండవు

సీఐఐ సదస్సులో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి11(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలమైనదని ముఖ్యమంత్రి కెసీఆర్‌ మరోమారు పునరుద్ఘాటించారు. అలాగే పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు ఉండబోవని కూడా స్పష్టం …

విదేశీ పర్యటనకు ప్రధాని

దిల్లీ , మార్చి 10(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల్లో ఐదు రోజుల పర్యటనకు ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లారు. వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. …

కేటీఆర్‌, డీకేఅరుణ వాగ్వివాదం

సీఎం సూచనతో ఇరువురి విచారం ౖహౖాెదరాబాద్‌,మార్చి10(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యంతో సభలో దుమారం రేపిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం ముగిసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల …

గ్రామీణ బ్యాంకులను ప్రై’వేటు’ వద్దు -ఎంపీ వినోద్‌

న్యూఢిల్లీ,మార్చి10(జనంసాక్షి): గ్రావిూణ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ఆలోచన సరైంది కాదని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. జంతర్‌మంతర్‌ వద్ద గ్రావిూణ బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. …

లక్ష కోట్లపై బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

నేడు పూర్తిస్థాయి బడ్జెట్‌ మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌ వైద్య విద్య ప్రాధాన్యత అంశాలు నేడు సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ హైదారబాద్‌,మార్చి10(జనంసాక్షి): …

వివాదాస్పద భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కాంగ్రెస్‌, బీజేడీ, టీయారెస్‌ల వాకౌట్‌ రాజ్యసభలో ఎలా? అధికారపక్షం మల్లగుల్లాలు దిల్లీ , మార్చి 10(జనంసాక్షి): భూసేకరణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం …