జాతీయం

బీహార్‌లో పోలీసులకు, మావోయిస్టుల మధ్య కాల్పులు

బీహర్‌: బీహర్‌లోని పాలము ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భారీగా మందుగుండు సామాగ్రీని పోలీసులు స్వాదినం చేసుకున్నారు.

నాగడలో కారు, లారీ ఢీ ముగ్గురు మృతి

మహరాష్ట్ర :చంద్రపురి జిల్లా నాగాడ వద్ద పిమెంట్‌ లారీ, కారు ఢీకొన్న మ్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు ప్రయాణీకులు గాయపడినట్లు సమాచారం.

ఆయన ఫొటో వాడొద్దు : విహెచ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 2 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులున్నారు.. ఎవరనేది చెప్పాల్సిన పనిలేదని రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ ధర్మాన కమిటీ …

కుళ్లు రాజకీయాల్లోకి రాను

రాజకీయ పార్టీని స్థాపించను : అన్నా న్యూఢిల్లీ , ఆగస్టు 2 (జనంసాక్షి):కుళ్లు రాజకీయాల్లోకి తాను రానని, రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని అన్నాహజారే …

రేపు దీక్ష విరమించనున్న అన్నా హజారే

. ఢిల్లీ : అవినీతిని అంతం చేయాడానికి నడుం కట్టి అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నా హజరే జన్‌లోక్‌పాల్‌ బిల్లు కోసం ఆయన గత అయిదు రోజులుగా …

అయిదో రోజుకు చేరుకున్న అన్నా హజారేదీక్ష

న్యూఢిల్లీ: ఆగస్టు 2 : .జన్‌లోక్‌ పాల్‌ బిల్లు కోసం ఢిల్లీలోని జందర్‌మంతర్‌ వద్ద సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన అమరణ నిరాహారి దీక్ష గురువారం …

అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు : ఆర్‌ ఆర్‌ పాటిల్‌

పుణే : పుణే బాంబు పేలుళ్ల ఘటనపై అన్నీ కోణీల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు మహరాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ వెల్లడించారు. నగరంలో బాంబు పేలుళ్లు జరిగిన …

12 రాష్ట్రాల్లో అంధకారం

తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో కుప్పకూలిన పవర్‌ప్లాంట్లు అంధకారంలో 12 రాష్ట్రాలు! న్యూఢిల్లీ, జూలై 31 : మరోమారు ఉత్తరభారతదేశం అంధకారంలో కూరుకుపోయింది. తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో సాంకేతిక …

కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరంహోంమంత్రిగా షిండే

న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. …

అధిక ద్రవ్యోల్బణం ద్రవ్య విధానానికి ప్రధాన సవాలు

ఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణం ద్రవ్య విధానానికి ప్రధాన సవాలుగా మారిందని రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొంది. 2012-13లో వృద్ది రేటు అంచనా కన్నా తక్కువగా ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. …