వార్తలు

ముగిసిన న్యాయవాదుల నిరసన

హైదరాబాద్‌: ఉన్నతవిద్య, పరిశోధన బిల్లు 2011లో న్యాయవిద్యను చేర్చడంపై న్యాయవాదుల రెండ్రోజుల నిరసన గురువారం ముగిసింది. బార్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఇచ్చిన పిలుపు …

అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర-కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ ప్రకటించారు. కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయితీరాజ్‌ …

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత డీజిల్‌ ధర పెంపు!

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు జులై 19 తర్వాత డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉంది. పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వరంగ చమురు సంస్థల ఆర్థిక లోటు భర్తీ …

2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో రాజాను తొలిసారిగా ప్రశ్నించిన ఈడీ

న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజాను తొలిసారిగా ఎన్‌ఫక్షర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ) విచారించింది. ఈ కేసులో హవాల రూపంలో డబ్బు …

తెలంగాణకు అడ్డుపుల్ల వేస్తే ఇందిరమ్మ బాటను అడ్డుకుంటాం కోదండరాం.

రాష్ట్రప్రతి ఎన్నికల్లో తెంగాణ ఆకాంక్షను కనబరచలాని రాజకీయ జేఏసీ తీర్మానించింది. ఈ మేరకు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకునే ఎంపీ ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖను రాసినట్లు కోదండరాం …

12ఫార్మాసంస్థల మూసివేతకు ఆదేశాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నిబందనలు పాటించని 12ఫార్మా కంపెనీలను మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. మందుల తయారీలో కాలుష్య నిబంనదనలను …

ఎంబీబీఎస్‌ ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల

విజయవాడ: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశానికి డా. ఎన్టీఆర్‌ ఆరోగ్యవైద్యవిశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 20నుంచి 24వరకు 4అన్‌లైన్‌ కేంద్రాల్లో మొదటి విడుత కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తారు. …

విద్యుత్‌ కోతలపై ఫ్యాప్సి ఆందోళన

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌కోతలు తీవ్రం కావడంపై ఫ్యాప్సి ఆందోళన వ్యక్తం చేసింది. కోతలతో ఉత్పత్తులు అందివ్వలేకపోతున్నామని ఫ్యాప్సి పేర్కొంది. విద్యుత్‌ సరఫరాలో ప్రణాళిక లేకపోవడంతో పారిశ్రామిక ప్రగతి …

అదనపు విద్యుత్‌ కేటాయించండి

న్యూఢిల్లీ: రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్‌ కొరత నెలకొన్నందున అదనపు విద్యుత్‌ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూ విజ్ఞప్తి చేశారు. కేంద్రవిద్యుత్‌శాఖ కార్యదర్శితో ఆమె …

హుక్కా కేంద్రాల పై నిఘా: పోలీస్‌ కమిషనర్‌

హైదరాబాద్‌ :హైదరాబాద్‌ లో పబ్‌లు, హుక్కా కేంద్రాలపై నిఘా పెట్టినట్లు నగరపోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన కొన్ని హుక్కాకేంద్రాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. మైనర్లను …