వార్తలు

ప్రతేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలి.

కడప : రాష్ట్రం విడిపొవాల్సి వస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుచేయాలని తెలుగుదేశం నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. కడపలో అయన విలేకరులతో మాట్లాడుతూ ఉజ్వల …

రంగారెడ్డి జిల్లాలో విషాదం

రంగారెడ్డి:వికారాబాద్‌ మండలం మద్గుల్‌ చిటంపల్లిలో విషాదం చోటు చేసుకుంది.ఇద్దరు పిల్లలతో సహ ఓతల్లి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటనలో ఇద్దరు పిల్లలకు ఎలాంటి ప్రమాదం …

తెలంగాణ నేతలకు రాజకీయ జేఏసీ లేఖలు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించాలని డింమాడ్‌ చేస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధులకు తెలంగాణ రాజకీయ జేఏసీ లేఏసీ లేఖలు రాసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడి ప్రజాప్రతినిధులు …

రాష్ట్రం విడిపోతేనే అభివృద్ధి సాధ్యం:ఎంపీ వివేక్‌

కరీంనగర్‌: రాష్ట్రంలో విడిపోతేనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణపై సానుకూల నిర్ణయం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వడితెల …

షెడ్యూల్‌ ప్రాంతంలో 1585 పోస్టులకు ప్రత్యేక డీఎస్సీ

హైదరాబాద్‌: షెడ్యూల్‌ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 1585 పోస్టులను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నట్లు మంత్రి బాలరాజు తెలిపారు. షెడ్యూల్డు ప్రాంతంలో పోస్టులను స్థానిక గిరిజనులతోనే భర్తీ …

జడ్జిలకు 26 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో అరెస్టు అయిన జడ్డిలు ప్రభాకర్‌రావు, లక్ష్మినరసింహలను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఈ నెల 26 వరకు ఏసీబీ …

మైనర్‌ బాలికను పెళ్ళాడిన వ్యక్తిపై ఫిర్యాదు

కడప: కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గిరినగర్‌లో వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి మైనర్‌ బాలికను వివాహం చేసుకున్నాడు. కొమరవోలుకు చెందిన వెంకటసుబ్బయ్యపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు …

కిరణ్‌ నాయకత్వాన్ని బలపరచాలి:వెంకట్రావు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం వుందని కాంగ్రెస్‌ సీనియర్‌నేత  పాలడుగు వెంకట్రావు అన్నారు. కిరణ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇబ్బందుల్లో ఉన్నారని అయితే …

ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తది: కేసీఆర్‌

కరీంనగర్‌: ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలల్లో తెలంగాణ వస్తదని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ మండలం సింగాపురంలో మాజీ ఎంపీ వడితెల …

మక్కా మసీదును సందర్శించిన మైనారిటీ మంత్రి: అహ్మదుల్లా

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా ఈరోజు పాతబస్తీలోని చారిత్రక మక్కామసీదును సందర్శించారు. మసీదు అభివృద్దికోసం గత ఏడాది …