వార్తలు

గంజాయి మాఫియా అరెస్టు

రోలుగుంట : విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు ఈ రోజు నర్సీపట్నం, మాకవరపాలెం, గోలుగొండ మండలల్లో దాడులు చేసి 1650 కిలోల గంజాయిని సట్టుకున్నారు. దీని విలువ …

ఎస్సీలకో న్యాయం,అగ్రవర్ణాలకో న్యాయం ఉంటుందా! :కల్పన

హైదరాబాద్‌: టీడీపీలో ఎస్సీలకు న్యాయం జరగదని ఉప్పులేటి కల్పన అన్నారు. ఎస్సీలకో న్యాయం, అగ్రవర్ణాలకో న్యాయం ఉంటుందని  ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యురాలినైన నన్ను …

నమస్తే తెలంగాణ రిపోర్టర్‌పై దాడి

హుస్నాబాద్‌: మండల కేంద్రంలోని నమస్తే తెలంగాణ టౌన్‌ రిపోర్టర్‌ రమేష్‌పై స్థానిక ఎస్సై అనిల్‌కుమార్‌ దాడికి పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని ఓ వైన్‌షాపు రాత్రి 11గంటల వరకు …

ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు పెంచాలి. అరుణారాయ్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా 100 రోజులు ఉన్న ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని జాతీయ సలహ కమీటి సభ్యురాలు …

ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

లక్నో: మీడియాలో నాలుగైదు రోజులుగా వస్తున్న కథనాలకు ఎట్టకేలకు ప్రభుత్వం కదిలింది. బులంద్‌షహర్‌ ప్రభుత్వాసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరిటెండెంట్‌ శిశిర్‌ కుమార్‌ని, రోగికి కుట్లు వేస్తూ కెమెరాకి …

గంజాయి స్థావరాలపై పోలీసుల దాడి.. 1650 కిలోల గంజాయి పట్టివేత

రోలుగుంట:విశాఖ జిల్లాలోని నర్సీపట్నం,మాకవరపాలెం,గొలుగొండ మండలాల్లో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించి 1650 కిలోల గంజాయిని పట్టుకున్నారు.దీని విలువ దాదపు రూ.50లక్షలుంటుందని అంచనా.దీంతో సంబందమున్న 10 మందిని అరెస్టు …

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నాడు: వెంకట్రావు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నారని కాంగ్రెస్‌ నేత పాలడుగు వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఆయన వెల్లడించారు.  లా అండ్‌ …

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు ప్రణాళిక విడుదల

హైదరాబాద్‌:హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం రూ.300 కోట్లతో హెచ్‌ఎండీఏ ప్రణాళిక విడుదల చేసింది.ఐదెంచెల విదానంతో ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది.హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం సలహలు,సూచనలు ఇవ్వాల్సిందిగా హెచ్‌ఎండీఏ ప్రజలను కోరింది.

గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత

నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో 15మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అతిసారంతో బాధపడుతున్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయి

అనంతపురం: అక్షరాస్యతతోనే అసమానతలు తొలుగుతాయని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగం అన్నారు.  అనంతపురంలో జరిగిన విద్యా పక్షోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ అక్షరాస్యత అందరికి చదువు చెప్పే …