వార్తలు

మాచర్ల, ప్రత్తిపాడులో డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 స్థానాలకు గాను ఆ పార్టీ నరసాపురంలో గెలుపొంది. రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మాచర్ల, ప్రత్తిపాడులో …

శృతిమించిన సంబరాలు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో వైకాపా సంబరాలు శృతిమించాయి.ఉప ఎన్నికల్లో వూహించిన ఫలితాలు సాధించడంతో వైకాపా శ్రేణులు పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. అయితే ఆ పార్టీ నేత రెహ్మాన్‌ఖాన్‌ …

వైకాపా నేత రహ్మన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌: వైకాపా నేత రహ్మన్‌ గాలీలోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. వైకాపా భారి మెజార్టీతో విజయసాధించిన ఉత్సహంతో సంబరాల్లో భాగంగా ఆయన కాల్పులు జరిపినాడు.

నెల్లూరు పార్లమెంట్‌ స్థానంలో వైకాపా 2లక్షల ఆధిక్యత

నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్‌ స్థానంలో వైకాపా అభ్యర్థి రెండు లక్షల ఆధిక్యంలో కోనసాగుతున్నాడు

పరకాలలో 6048 ఆధిక్యంలో టిఆర్‌ఎస్‌

పరకాల: పరకాల అసెంబ్లి స్థానంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి 6048 ఓట్ల ఆధిక్యంలో ముందజలో ఉన్నారు.

రాయదురగంలో వైకాపా అభ్యర్థి గెలుపు

రాయదుర్గం: రాయదుర్గం అసెంబ్లి స్థానంలో   వైకాపా అభ్యర్థి కాపు రామచంద్రరెడ్డి విజయం సాధించాడు.

ఏడు స్థానాల్లో వైకాపా విజయం

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో వైకాపా ఏడింటిలో గెలుపొంది. 9 చోట్ల  మందంజలో కొనసాగుతోంది. ఎమ్మిగనూరు, ప్రతిపాడు, మాచర్ల, …

రాయచోటిలో వైకాపా విజయకేతనం

రాయచోటి: రాయచోటి అసెంబ్లి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి శ్రీకాంత్‌రెడ 44236 మెజార్టీతో విఝయం సాధించాడు.

నరసన్నపేటలో

నరసన్నపేట:నరసన్నపేటలో 5,066 ఆధిక్యంలో వైకాపా కొనసాగుతుంది.

రాయచోటిలో వైకాపా ఆధిక్యం

రాయచోటి: రాయచోటి అసెంబ్లి స్థానంలో   వైకాపా అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

తాజావార్తలు