వార్తలు
సిద్దాంతాలు లేని పార్టి జగన్ పార్టి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి రాజకీయ సిద్దాంతాలు లేవని టిడిపి రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్ ఎద్దేవ చేసారు.
విద్యుత్ కేంద్రం పనులను అడ్డుకున్న అఖిలపక్షం
విజయనగరం జిల్లా కోటిపాలెంలో థర్మల్ విద్యుత్ కేంద్రం పనులను అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.
సచిన్‌కు విశాలమైన భవనం
ిల్లీ: ఇటివల రాజ్యసభకు ఎన్నికైన భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌కు ప్రభుత్వం సువిశాలమైన భవనం కేటాయించింది.
రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు
మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవణాలు పలకరించ నున్నాయని వాతవారణ శాఖ తెలిపింది
ప్రముఖ దర్శకుడు, కేఎస్ఆర్ దాసు , కన్నుమూత
ప్రముఖ దర్శకుడు, కేఎస్ఆర్ దాసు , కన్నుమూత
తాజావార్తలు
- కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు: నాని కుటుంబ సభ్యులు
- ఆ స్టార్ ప్రొడ్యూసర్ లైఫ్ లో రాజావారి కూతురు .. మేనమామ కూతురు!
- ఇక పెద్ద నోట్ల అవసరం లేదు: సీఎం చంద్రబాబు
- ప్రపంచానికి ‘సిందూర్’ ప్రాముఖ్యత తెలిసింది: అమిత్ షా
- మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
- సంతాపం తెలిపిన కేటీఆర్
- నిబద్ధత గల పాత్రికేయుడు మునీర్ : ప్రముఖుల సంతాపం
- జూన్ 2న మద్యం, మాంసం దుకాణాలు మూసివేయాలని ప్రజాదర్బార్‌లో ‘స్కై’ వినతి
- బీఎస్పీ పార్టీకి పూర్ణచందర్ రావు రాజీనామా
- పాక్‌ను లొంగదీసుకున్నాం:మోదీ
- మరిన్ని వార్తలు