Sports

యాషెస్‌ సీరిస్‌లో మరో విజయం

రెండో టెస్టులోనూ గెల్చిన ఆస్టేల్రియా అడిలైడ్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్టేల్రియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. …

కిడాంబికి అభినందిన వెల్లువలు

ఎందరికో స్ఫూర్తి ఇస్తుందంటూ మోడీ ట్వీట్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి ): బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ ఫనల్‌లో రజతం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌పై ప్రధాని …

రికార్డు బద్దలు కొట్టిన జోరూట్‌

ఈ ఏడాదిలో ఏకంగా 1541 పరుగులు బ్రిస్బేన్‌,డిసెంబర్‌10(జనం సాక్షి ): యాషెస్‌ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ సారధి జోరూట్‌ రికార్డు బద్దలు కొట్టాడు. ఆస్టేల్రియాతో ఇక్కడ …

జిమ్నాస్ట్‌ అరుణరెడ్డితో శాప్‌ ఛైర్మన్‌ భేటీ

న్యూఢల్లీి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణకు చెందిన జిమ్నాస్టిక్‌ క్రీడాకారిణి బుద్ధ అరుణరెడ్డిని హర్యానా రాష్ట్రంలోని అంబాలలో గల వార్‌ హీరోస్‌ మెమోరియల్‌ స్టేడియంలో …

ఈ ఏడాది తొలి టైటిల్‌ గెలిచిన సానియా విూర్జా

న్యూఢల్లీి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా విూర్జా ఈ ఏడాది తొలి టైటిల్‌ తన ఖాతాలో వేసుకుంది. చెక్‌ రిపబ్లిక్‌ వేదికగా జరిగిన ఒస్టావ్రా …

పోలిష్‌ ఓపెన్‌లో గాయత్రి రన్నరప్‌

కోపేన్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : పోలిష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్‌ పుల్లెల, సామియా ఇమాద్‌ ఫారూఖీ రన్నరప్‌గా …

ఫార్మూలా రేసర్‌ హోమిల్టన్‌ సరికొత్త చరిత్ర

కెరీర్‌లో 100వ విజయం సాధించి రికార్డు మాస్కో,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : ఫార్ములా`1 రేస్‌లో లూయిస్‌ హామిల్టన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వంద రేస్‌లు నెగ్గిన తొలి ఎఫ్‌`1 …

అర్థం లేకుండా కోహ్లీ ఆట

చెన్నైపై ఓడితే కెప్టెన్సీ నుంచి తీసేయనున్న ఆర్‌సీబీ! అబుధాబి,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో సంచలనం నమోదవుతుందా? మరో జట్టు కెప్టెన్‌ను మధ్యలోనే తీసేస్తారా? ఇప్పటికే …

నాలుగో టెస్టు కోసం పెద్దగా మార్పులు ఉండవు

నాలుగో టెస్టు కోసం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భారీ మార్పులతో బరిలోకి దిగుతాడని ఆశించొద్దని పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్‌ అన్నారు. ‘జట్టులోకి కొత్తగా …

షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. షూటింగ్‌లో సింగ్‌రాజ్‌ అధానా కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్‌ 1 విభాగంలో 216.8 …

తాజావార్తలు