రంజీ క్రికెట్లో కవలల రికార్డు
ఒకే ఇన్నింగ్స్‌లో చెరో సెంచరీ రాయ్‌పూర్,ఫిబ్రవరి25( జనంసాక్షి ): రంజీ ట్రోఫీ`2022 టోర్నీలో భాగంగా సరికొత్త రికార్డు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు కవల సోదరులు బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్ చరిత్ర సృష్టించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో…









