సీమాంధ్ర

6న ఢల్లీికి టిడిపి అధినేత చంద్రబాబు

అమరావతి,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ఢల్లీికి వెళ్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల నేషనల్‌ కమిటీ విూటింగ్‌లో …

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగుల

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమల,అగస్టు1 జ‌నంసాక్షిః కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని మంత్రి గంగుల కమలాకర్‌ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన.. సోమవారం …

ఎన్టీఆర్‌ జిల్లాలో దారుణం

తల్లిపై దాడి చేసి హత్య విజయవాడ,జూలై30 ( జనంసాక్షి):  సమాజంలో రోజురోజుకి మానవ సంబంధాలకు విలువలేకుండా పోతోంది. తల్లి మందలించిందని, తండ్రి కొట్టాడని కోపం పెంచుకుని వారిని …

వరదబాధితులను తక్షణమే ఆదుకోండి

టిడిపినేతలకు,ఎన్నారైలకు బాబు వినతి అమరావతి,జూలై30 ( జనంసాక్షి):   గోదావరి వరదలతో సాంతం కోల్పోయి.. రోడ్డున్న పడ్డ బాధితులకు కూరగాయలు, బియ్యం, పశువులకు గడ్డి వితరణ చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి …

చీకోటి వెనక వైసిపి నేతల ప్రమేయం:కొనకళ్ల

అమరావతి,జూలై30 ( జనంసాక్షి):   చికోటి ప్రవీణ్‌ చీకటి చరిత్ర వెనుక వైసీపీ పెద్దలున్నారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ చికోటి ప్రవీణ్‌ను …

మిస్టరీగా కరోనా మరణాల సంఖ్య

నిధులను కూడా పక్కదారి పట్టించారు కేంద్రానికి రాష్టాన్రికి పొంతన లేని లెక్కలు మండిపడ్డ మాజీమంత్రి అచ్చెన్నాయుడు అమరావతి,జూలై30 ( జనంసాక్షి):   రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల సంఖ్య మిస్టరీగా మారిందని …

1న ఆన్లైన్‌లో పవిత్రోత్సవ టిక్కెట్లు విడుదల

తిరుమల,జూలై30(జనంసాక్షి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో …

ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర

తిరుపతిలో కోటీ 59 లక్షల అత్యధిక వేలం అమరావతి,జూలై30(జనంసాక్షి): ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర పలికింది. తిరుపతిలో ఓ మద్యం బార్‌ వేలం ధర …

గుంటూరులో అనుమానిత మంకీపాక్స్‌ కేసు

గుంటూరు,జూలై30(జనంసాక్షి): గుంటూరు జిల్లాలో మంకీఫాక్స్‌ అనుమానిత కేసు నమోదయ్యింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు …

కృష్ణానదిలో మత్స్యకారులకు భారీచేప లభ్యం

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 30 : ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో మత్స్యకారులకు చేతినిండా పని, పనికితగ్గ …