సీమాంధ్ర

నూతన విద్యావిధానం పేరుతో స్కూళ్ల మూసివేత తగదు

సమాంతరంగా ఇంగ్లీష్‌, తెలుగు విూడియాలను కొనసాగించాలి విజయవాడకు చేరుకున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల బస్సుయాత్ర విజయవాడ,జూలై28(జనంసాక్షి ): నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల నుండి మూడు, నాలుగు, …

కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన ఎస్‌ఐ కారు

చిత్తూరు,జూలై28(జనంసాక్షి ): కుప్పంలో ఓ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ కారు దూసుకెళ్లింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హెల్మెట్‌ అవగాహన కార్యక్రమం చేపడుతున్న సమయంలో ప్రమాదవాత్తూ కారు ముందుకెళ్లడంతో ఘటన …

నేడు గొల్లప్రోలులో సిఎం జగన్‌ పర్యటన

కాపునేస్తం అబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దాడిశెట్టి కాకినాడ,జూలై28(జనంసాక్షి ): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారంకాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కాపునేస్తం పథకం …

రుణదాతల వేధింపులకు యవతి బలి

అవమానకరంగా వేధించడంతో ఆత్మహత్య విజయవాడ,జూలై28(జనంసాక్షి ): నందిగామలోని రైతుపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్‌ పూర్తి చేసి ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించిన జాస్తి హరిత వర్షిణి (17)ఉరి …

ముగిసిన ఆషాడ మాసం

చివిరి అమావస్యను చుక్కల అమావాస్యగా పరిగణింపు తిరుమల,జూలై28(జనంసాక్షి ): నేడు చుక్కల అమావాస్య. ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు, దీని గురించి ఆధునిక కాల …

వరదలతో పారిశుధ్య పనులకు పెద్దపీట వేయాలి

సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇదే మార్గం పారిశుద్య నిర్వహణా లోపం లేకుండా చూడాలి ఏలూరు,జూలై28(జనంసాక్షి ): ప్రతి ఏటా వానాకాలంలో అంటు వ్యాధులు ప్రబలడం సర్వసాధారణంగా మారింది. చలికాంల …

వైద్యారోగ్య శాఖలో ఫేక్‌ నియామకాలు

వాటిని నమ్మొద్దన్న కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ అమరావతి,జూలై27(జనంసాక్షి ):ఉద్యోగాల నియామకానికి ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పేరుతో ఉద్యోగాలకు రిక్రూట్‌మెంటు చేపడుతున్నట్లు సోషల్‌ విూడియాలో …

వరద బాధితులకు అన్నివిధాలా అండ

నిర్వాసితులకు న్యాయం చేశాకే పోలవరం నింపుతాం చింతూరు మండలంలో కొనసాగిన సిఎం జగగన్‌ పర్యటన అల్లూరి,జూలై27(జనంసాక్షి ): వరద బాధితులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకున్నామని, పోలవరం నిర్వాసితులకే …

బురదలో తిరిగితేను సమస్యలు తెలుస్తాయి: టిడిపి

ఏలూరు,జూలై26(జనంసాక్షి): ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనపై టీడీపీ పోలవరం ఇంచార్జ్‌ బొరగం శ్రీనివాస్‌ విమర్శలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ 14 రోజుల నుంచి ముంపు …

బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరగాలి:కెఎ పాల్‌

విజయవాడ,జూలై26(జనంసాక్షి): దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్‌ అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ… దేశంలో బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈవీఏంలు …