సీతంపాలెంలో విషజ్వరాలు ప్రబలి 30 మందికి అస్వస్థత
విశాఖ: నక్కపల్లి మండలం సీతంపాలెంలో విషజ్వరాలు ప్రబలి 30 మంది అస్వస్థతకు గూరయ్యారు
విశాఖ: నక్కపల్లి మండలం సీతంపాలెంలో విషజ్వరాలు ప్రబలి 30 మంది అస్వస్థతకు గూరయ్యారు
కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలోని పోలీస్‌స్టేషన్ ముందు పేలుడు సంబవించింది. దీంతో కిలోమీటరు మేరా శబ్ధం వినిపించింది. సమీపంలోని తితిదే కల్యాణమండపం ప్రహారి గోడ కూలిపోయింది.
శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ-సి21 వీక్షణకు ఈరోజు షార్‌కు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వస్తున్నారు. ఇది వ్దఓ మిషన్ కావటంతో ఇస్రో చైర్మన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వస్తున్నారు