సీమాంధ్ర
జంగమేశ్వరపురంలో ప్రేమికుల అత్మహత్య
ప్రకాశం: మార్టూరు మండలం జంగమేశ్వరపురంలో చెట్టుకు ఉరి ప్రేమికులు అత్మహత్య చేసుకున్నారు
సీతంపాలెంలో విషజ్వరాలు ప్రబలి 30 మందికి అస్వస్థత
విశాఖ: నక్కపల్లి మండలం సీతంపాలెంలో విషజ్వరాలు ప్రబలి 30 మంది అస్వస్థతకు గూరయ్యారు
మచిలిపట్నం పోలీసుస్టేసన్ ముందు పేలుడు
కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలోని పోలీస్‌స్టేషన్ ముందు పేలుడు సంబవించింది. దీంతో కిలోమీటరు మేరా శబ్ధం వినిపించింది. సమీపంలోని తితిదే కల్యాణమండపం ప్రహారి గోడ కూలిపోయింది.
తాజావార్తలు
- భారత్‌పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు
- ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం
- అమెరికా నుంచి ఆయుధ కొనుగోలు ఆపలేదు
- ఎస్సీవో సదస్సులో పాల్గొనండి
- భారత్‌లో పర్యటించండి
- ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత
- 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..
- అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*
- *Janamsakshi Telugu Daily* stands out as a pillar of Telugu journalism in Telangana.
- *Janamsakshi Telugu Daily*
- మరిన్ని వార్తలు