సీమాంధ్ర

సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌

నెల్లూరు : విజయవాడ-చెన్నై జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మధ్య ఆగిపోయింది. జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ గంటకుపైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం …

మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లా మక్కువ మండలం దేజ్జేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంపును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యెండంగి-బాదుగుల మద్య 30 కిలోల పేలుడు …

నెలాఖరులోగా ధ్రువపత్రాలతో హాజరుకావాలి

శ్రీకాకుళం, జూలై 8 : రాజీవ్‌ యువశక్తి దరఖాస్తు దారులు ఆయా మండల, మున్సిపాలిటీ పరిధిలో నిర్దేశించిన ధ్రువపత్రాలతో నెలాఖరులోగా హాజరుకావా లని యువజన సర్వీసుల శాఖ …

విషతుల్య పరిశ్రమలతో అభివృద్ధి చేస్తామనడం అవివేకం

మంత్రి ధర్మానపై విరుచుకుపడిన పర్యావరణ పరిరక్షణ సంఘం శ్రీకాకుళం, జూలై 8 : విషతుల్య పరిశ్రమలతో జిల్లాను అభివృద్ధి చేస్తానని పేర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాద వరావు …

దేశసమగ్రతకు అందరూ కృషి చేయాలిమంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జూలై 8 : పట్టణంలోని జీపీరోడ్డులో ఉన్న జామియా మసీదులో జిల్లా వక్ఫ్‌ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర రహ దారులు, …

విద్యా పక్షోత్సవాలను జయప్రదం చేయండి

జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ ఆదేశం శ్రీకాకుళం, జూలై 8 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యే క విద్యా పక్షోత్సవాలను విజయవంతం చేయా లని జిల్లా కలెక్టర్‌ …

ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించండి

కడప, జూలై 8 : బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌ ముంపు బాధితుల సమస్యలను 20 రోజుల్లో పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ముంపు బాధితులు వెంకటరమణ, ఓబులయ్య …

ప్రజా సమస్యలను పట్టించుకోని సర్కార్‌: టీడీపీ

కడప, జూలై 8 : రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలపట్ల ముఖ్యమంత్రి, అధికారులు నిస్సాహయతను వ్యక్తం చేయడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమని టీడీపీ …

విద్యుత్‌ సమస్యను పరిష్కరించండి

కడప, జూలై 8 : విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పెండ్లిమర్రి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆదివారం కడప, పులివెందుల రహదారిపై బైఠాయించారు. ఉదయం …

పెరిగిన విద్యుత్‌ కోతలు అల్లాడుతున్న ప్రజలు

నెల్లూరు, జూలై 8 : నెల్లూరు జిల్లాలో వేళాపాళా లేకుండా విధిస్తున్న విద్యుత్‌ కోతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం రాత్రి పది గంటల నుంచి 12 గంటల …