స్పొర్ట్స్

అభిజిత్‌ గుప్తాకు గ్రీస్‌ చెస్‌ టైటిల్‌

కావలా(గీన్‌): భారత గ్రాండ్‌ మాస్టర్‌, జాతీయ చాంపియన్‌ అభిజిత్‌ గుప్తా 6కావలా అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ గెల్చుకున్నాడు. జార్జియా ఆటగాడు షోటా ఆడాలాడ్జీతో జరిగిన చివరి …

రెండో సింగిల్స్‌లో సైనా విజయం

ఒలింపిక్స్‌లో భారత్‌ బ్యాడ్మింటన్‌ ఆశాకిరణం సైనా నెహ్వాల్‌ రెండో సీడ్‌లో 21-4 21-14 పాయింట్ల తేడతో బెల్జీయం క్రీడాకారిణీ లియాన్‌ టాన్‌పై సునాయసంగా విజయం సాధించి ప్రీ …

భూపతి-బోపన్న జోడి విజయం

ఒలింపిక్స్‌లో భారత్‌ టెన్నిస్‌ జోడీ శుభారంభం చేసింది. భూపతి- బోపన్న జోడీ తొలిరౌండులో విజయం సాధించి ముందంజ వేసింది.వీరు బె లారస్‌ జోడీపై 7-6, 6-7, 8-6 …

సుమిత్‌ ఓటమి

వివాదస్పద పరిస్థితుల్లో భారత బాక్సర్‌ సమిత్‌ సంగ్వాన్‌ ఓటమి పాలయ్యాడు. 81కిలోల కేటగి రి విభాగంలో పోటిపడిన సుమిత్‌ అంపైర్ల తప్పు డు నిర్ణయాల కారణంగా బ్రెజిల్‌ …

హాకీ తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓటమి

లండన్‌; ఒలింపిక్స్‌లో భాగంగా ఇక్కడ సోమవారం జరిగిన తొలి హాకీమ్యాచ్‌లో భారత్‌ పరాజయా న్ని మూటగట్టుకుంది.ఎన్నో ఆశలతో లండన్‌కు వెళ్లిన ఇండియా 2-3 తేడాతో నెదర్లాండ్‌ చేతి …

బౌలింగ్‌ పెద్ద సమస్య..? గౌతం గంభీర్‌

కొలొంబొ : జూలై 30 : శ్రీలంకతో జరిగిన  మూడవవన్డేలో టీమిండియా గెలవడానికి కారణం ఖచ్చితంగా ఓపెనర్‌ గౌత మ్‌ గంభీర్‌ చేసిన సెంచరీ అనడంలో ఎటువంటి …

లండన్‌ ఒలింపిక్స్‌ : భారత మహిళల ఆర్చరీ ఓటమి

న్యూఢిల్లీ, జూలై 29 (జనంసాక్షి) గత శుక్రవారం నుంచి ప్రారంభమైన లండన్‌ ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శన తో రాణిస్తున్నారు.ఇప్పటికే ,రైఫిల్స్‌,బ్యాడ్మింటన్‌లలో పూర్తి నిరాశ …

రెండో రౌండ్‌లో సెరీనా

మహిళల సింగిల్స్‌ టెన్నిస్‌ పోటీల్లో అమెరికా స్టార్‌ సెరీనా విలియమ్స్‌ రెండో రౌండ్‌లోకి ప్రవే శించింది.సెర్బియాకు చెందిన మాజీ నెం.1 జలీ నా జకోవిచ్‌ను 6-3,6-1 తేడాతో …

భారత జట్టుతో నడిచిన మిస్టరీ ఉమెన్‌ తెలిసింది..!

న్యూఢిల్లీ, జూలై 29 (జనంసాక్షి)  కట్టుదిట్టమైన భద్రత, పూర్తి సమాచారం మధ్య శుక్రవారం రాత్రి జరిగిన ఒలింపిక్స్‌ ఓపెనింగ్‌ సెరిమనీలో భారత బృందంతోపాటు ఒక గుర్తు తెలియని …

ఇండియా గెలుపుకి కారణం గంభీర్‌ సెంచరీనే : సురేష్‌రైనా

కొలంబో, జూలై 29 (జనంసాక్షి) : ప్రేమదాస స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా, శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. …