Tuesday, 10 November 2026

స్పొర్ట్స్

ఇండోనేషియా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన సైనా

ఇండోనేషియా : బాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరిసీలో ఫ్రీ క్వార్టర్స్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన యుస్వందరిపై సైనా 21-17, 14-21, 21-13 తేడాతో గెలిచింది.…

ప్రెంచ్‌ ఓపెన్‌: మోనాకోను చిత్తుగా ఓడించిన రఫెల్‌ నాదల్‌

ప్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ నాలుగో రౌండ్లో స్పెయిన్‌ బులన రఫెల్‌ నాదల్‌గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా క్వార్టర్‌ ఫైనల్లోకి ఆడుగుపెట్టాడు. నాలుగో రౌండ్‌ విజయంతో క్వార్టరన్సలోకి చేరిన రెండో సీడెడన స్పెయినన ఆటగాడిగా రఫెల్‌ నాదలన…

మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లోకి భూపతి-సానియా జోడీ

ప్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లోకి భారత జోడీ మహేష్‌ భూపతి, సానియా మీర్జా జోడీ దూసుకెళ్ళింది. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన భూపతి-సానియా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్‌ క్వెటా పెష్కె (చెక్‌ రిపబ్లిక్‌), మైకో…

కెప్టెన్‌గా నా ఓటు నాకేనంటున్న ధోని

శ్రీనగర్‌ జూన్‌ 4 : శ్రీనగర్‌కు 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న బారాముల్లాలోని సరిహద్దు నియ ంత్రణరేఖ (ఎల్‌ఓసీ)నిసందర్శించి న సందర్భంలో ఈ విషయాన్ని తెలిపాడు. భవిష్యత్‌ నాయకుడు ఎవరనేది సెలక్టర్లు చూసుకుంటారని చెప్పాడు. ఈ వ్యక్తి…

రిటైర్‌ అయ్యే ఆలోచనలేదు:విశ్యనాథన్‌ ఆనంద్‌

రిటైర్‌ అయ్యే ఆలోచనలేదు:విశ్యనాథన్‌ ఆనంద్‌ చెన్నై, జూన్‌ 2 : ఐదోసారి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా అవతరించడం చాలా ఆనందంగా ఉందని చెస్‌ క్రీడారుడు విశ్వనాథ్‌ ఆనంద్‌ అన్నాడు. ఆయన ఆదివారం చెన్న య్‌కు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆయన…

ఐదోసారి చెస్‌ విశ్వవిజేతగా విశ్వనాథ్‌ ఆనంద్‌

ఐదోసారి చెస్‌ విశ్వవిజేతగా విశ్వనాథ్‌ ఆనంద్‌ మాస్కో : ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా భారత్‌కు చెందిన  నిలిచారు. ఆనంద్‌ విశ్వవిజేతగా నిలవడం ఇది ఐదోసారి. అంతకు ముందు ఆయన 2000, 2007, 2008 సంవత్సరాల్లో  ప్రపంచ చాంపియన్‌…

నిక్‌నైట్‌ పై వ్యాఖ్యాలు : కెవిన్‌ పీటర్సన్‌ కు భారీ జరిమానా !

ఇంగ్లండ్‌ మే 24 : మాజీ ఇంగ్లాండ్‌ఓపెనర్‌ ప్రస్తుతం స్కైస్పోర్ట్స్‌ఛానల్‌ క్రికెట్‌ వ్యాఖ్యాత నిక్‌నైట్‌పై సమర్థించలేని వ్యాఖ్యాలు చేసిన ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ కెవిన్‌పీటర్సన్‌కు బయటకు చెప్పలేనంత భారీజరిమానా విధించారు.అయితే కెవి న్‌పీటర్సన్‌కు ఎంతమొత్తం జరిమానా విధించారన్నది తెలియరాలేదు.కెవిన్‌ పీటర్సన్‌…

చెన్నై ఓపెన్‌ స్క్వాష్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు జోత్స్న ,అలకమోనీ

చెన్నై మే 24 : చెన్నై ఓపెన్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిఫ్‌ లో క్వార్టర్‌ ఫైనల్లోకి జోత్స్న చిన్నప్ప ,అనక అలమోనీలు దూసుకెళ్లారు.బుధవారం జరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో జోత్స్న చిన్నప్ప ఈజిప్టు కు చెందిన నౌరాన్‌ అహ్మద్‌ గోహర్‌ను…

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ : ఆనంద్‌ తొమ్మిదో గేమ్‌ డ్రా

రష్యా మే 24 : ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిఫ్‌లో భారత్‌ గ్రాండ్‌ మాస్ట ర్స్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తోమ్మిదో గేమ్‌ డ్రా చేసుకు న్నాడు.ఆరంభంలో ఆనంద్‌ తడబడినట్లు కనిపించినా తర్వాత తన ఎత్తుల్లో వెగాన్ని పెంచి గెల్ఫాండ్‌ను కల…