Tuesday, 3 November 2026

భూపతి-బోపన్న జోడి విజయం

ఒలింపిక్స్‌లో భారత్‌ టెన్నిస్‌ జోడీ శుభారంభం చేసింది. భూపతి- బోపన్న జోడీ తొలిరౌండులో విజయం సాధించి ముందంజ వేసింది.వీరు బె లారస్‌ జోడీపై 7-6, 6-7, 8-6 తో విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *