lagadapati – cartoon
రాష్ట్రం విడిపోదు సమైక్యంగానే ఉంటుంది.
రాష్ట్రం విడిపోదు సమైక్యంగానే ఉంటుంది.
తాతయ్య గోల్కొండ, చార్మినార్, ఉస్మానియా యునివర్సీటీ, సాలార్జంగ్ మ్యూజియం మనమే నిర్మించాం కదా!
పూర్తి నమ్మకం ఉంది సమైక్యాంధ్ర కొనసాగుతుంది
ఇందా మీ కోసమే స్పెషల్‌గా తెచ్చా!
పేదరికాన్ని ఎలాగూ నిర్మూలించలేకపోతున్నాం పేదలనే నిర్మూలిస్తే ఎలా ఉంటుంది సార్!
ఏమీ అవదు ‘ఠాగూర్’ సినిమాలో ఇలాగే చేశారు!
మాకు నమ్మకముంది. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది!
గడ్డం పట్టుకొని కాదు సార్ కాళ్లు పట్టుకొని బతిమిలాడినా రావడం లేదు.