Cartoons
lagadapati – cartoon
మొత్తానికి నీ గురించి నువ్వు తెలుసుకున్నావు గురూ!
vegitable rates – cartoon
ఇంట్లో నాలుగు ఉల్లిగడ్డలున్నాయని తెల్లరేషన్ కార్డు గుంజుకుంటే ఎట్లా సార్!
seemandra – cartoon
మీ లాభాల కోసమే సమైక్యమా?
seemandra – cartoon
ఇప్పుడున్నట్టుగానే నిధులు, నియామకాలు, ఇతర రంగాల్లో దోపిడీ యథాతథంగా కొనసాగిస్తే విభజనకు ఒప్పుకుంటాం
seemandra – cartoon
కోడికూతలా సహజమైనది తెలంగాణ ఉద్యమం అలారంలా కృత్రిమమైనది సీమాంధ్రది
seemandra – cartoon
కలుసుంటావా? లేదా? పీకకోస్తా.. యాసిడ్ పోస్తా…
seemandra – cartoon
మనం సమ్మెచేద్దామని ఆఫీసులు బందు చేస్తే ఇళ్లల్లో ఉండి సినిమాలు చూస్తున్నారు. అందుకే వినోద చానళ్లు బందు చేయించాను.










