dhigvijaysingh – cartoon
ఇన్ని రోజులు ఫోజులు కొట్టి ఈయన చేసింది ఇదేనా?
ఇన్ని రోజులు ఫోజులు కొట్టి ఈయన చేసింది ఇదేనా?
తెలంగాణ ఇచ్చేవరకూ ముద్దముట్టనంటండు
అధికారంలో లేడు కాబట్టి ఏటీఎంలతో సరిపెట్టాడట అధికారంలో ఉంటే ఖజానే కొళ్లగొట్టేవాడట.. క్షమించి వదలమంటున్నాడు సార్
రాష్ట్ర ప్రయోజనాల కోసమే భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి పదవి వదులు కోవాలి సార్!
తెలంగాణ వచ్చాక నీతో ఏం పని నీవు ఎప్పుడన్నా తెలంగాణకు అనుకూలమని అన్నావా?
దిగ్విజయ్ వచ్చి వెళ్లినప్పటి నుంచి ఇలా అయిపోయాడు సార్.
నేనేమీ ఆడించడం లేదు.. అదే సొంతంగా ఆడుతుంది