Cartoons

elections – cartoon

మన అభ్యర్థే పోలింగ్‌ వాయిదా పడింది ఇప్పటికే ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాడట.

politics – bhakasurudu

వాడే నయం, వాడు రోజుకు ఒకరినే మింగాడు.

manmohan – cartoon

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది నువ్వు దీన్ని కూడా త్యాగం చేయక తప్పదు

manmohan singh – cartoon

తాతయ్యా! అమ్మ అన్నం పెడితే చావరు సర్కారు అన్న తింటే విషమెందుకవుతుంది?

congress mp s – cartoon

లీక్‌ అంటే ఆ లీక్‌ కాదు నివేదిక లీక్‌

jaggareddy – cartoon

తెలంగాణ వస్తే మోచేతులతో ఏం ఖర్మ దోసిల్లతోనే నీళ్లు తాగొచ్చు

kishanreddy – cartoon

టికెట్‌ ఎవరూ కొనడం లేదు అన్ని మీరే కొనాలి సార్‌.

telegraph – cartoon

ఈ పాడు మనిషి ఇంతే.. అన్నీ లాభనష్టాల్లో చూస్తాడు!

modi – cartoon

అంకుల్‌ నేను భారతీయ జాతీయవాదిని నీకంటే నేనే గ్రేట్‌  

dhigvijaysingh – cartoon

ఇన్ని రోజులు ఫోజులు కొట్టి ఈయన చేసింది ఇదేనా?