Cover Story

ప్రజాపాలన అందిస్తాం

` ఆరు హామీలు అమలు చేస్తాం ` ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ` ఢల్లీిలో మీకోసం పోరాడడానికి సైనికుడిగా ఉంటా ` జగిత్యాల సభలో రాహుల్‌ …

మళ్లీ అధికారంలోకొస్తాం

` గజ్వేల్‌ను మరింత అభివృద్ధి చేస్తాం ` కరెంట్‌ కష్టాలే ఉద్యమం రాజేశాయి ` ఆనాటి అవమానాలు, అనుభవాలే ప్రేరేపించాలి ` కరెంట్‌తో పడ్డ గోసలు అన్నీఇన్నీ …

మంత్రి ప్రోద్బలంతో జనంసాక్షి జర్నలిస్టు అక్రమ నిర్బంధం

కరీంనగర్‌ : కరీంనగర్‌లోని రేకుర్తి పరిధిలో గత నాలుగు నెలల క్రితం ముస్లిముల ఇండ్లను కూల్చివేసిన అంశాన్ని ‘జనంసాక్షి’ ప్రధాన సంచికలో అక్టోబర్‌ 18, 2023న ప్రచురితం …

‘చీలిక’ చేటెవరికి?

టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్‌టిపి ఓట్లు చీల్చేది ఏ పార్టీవి? కొన్నిచోట్ల 3`5వేల వరకు ఓట్లు సాధించనున్న ఆయా పార్టీలు ఈ సమీకరణంతో అధికార బీఆర్‌ఎస్‌కు కలిసొస్తుందని అంచనా …

ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ కొరకరాని కొయ్య

లక్షకుపైగా రాకెట్లు, క్షిపణులు ఆ సంస్థ సొంతం ఇజ్రాయోల్‌ నిఘా విభాగం మోసాద్‌ అంచనా గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన హిజ్బుల్లా హమాస్‌తో పోలిస్తే అన్నింట్లోనూ బలీయమైన శక్తి …

ఘాజ’లో జర్నలిస్టుల గోస!

‘ఘాజ’ లో జర్నలిస్టులు గోస పడుతున్నారు. పదుల సంఖ్యలో అక్కడ జనంలో మాదిరే ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు అని కూడా వార్తలు వస్తున్నాయి.ఇజ్రాయిల్ దాడి, …

కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు..

` అధికారంలోకి ఎలా వస్తారు..!? ` తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢల్లీి, గుజరాత్‌ గులాముల మధ్య పోటీ ` 40చోట్ల అభ్యర్థుల్లేని ‘హస్తం’పార్టీ.. 70చోట్ల గెలుస్తుందా? ` వంద …

ముస్లింలకు రాజకీయ వాటా లేదా?

సాయం, సహకారం కాదు.. ఇచ్చే స్థానాలు ఎన్ని? పాతబస్తీ మినహా ఏ నియోజకవర్గంలోనూ దక్కని ప్రాధాన్యత దశాబ్దాలుగా వెనుకబాటులో ఉన్నా.. ఎందుకింత ఉదాసీనత బీజేపీ బూచీ చూపి …

భారాస స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది

` ఆదిలాబాద్‌ భాజపా జనగర్జన సభలో అమిత్‌ షా ఆదిలాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో భాజపా రాజ్యం తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో మంగళవారం …

నవంబర్‌ 30న తెలంగాణ ఎన్నికలు

న్యూఢిల్లీ :  తెలంగాణలో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం …