Wednesday, 18 November 2026

Cover Story

మరోసారి కులగణన

` సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ` 16నుంచి 28 వరకు మళ్లీ నిర్వహిస్తాం ` ఎన్యూమరేటర్లకు వివరాలు అందజేయాలి ` రాష్ట్ర జనాభా లెక్కల్లోకి వచ్చే విధంగా అందరూ చూసుకోవడం అందరి బాధ్యత ` 42శాతం…

వర్గీకరణలో సీఎం కమిట్‌మెంట్‌ గొప్పది

` అభినందించిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ `  ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించండి ` సీఎం రేవంత్‌కు ఎమ్మార్పీఎస్‌ నాయకుల వినతి ` ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశాం `…

అమ్మాయిలు అదరగొట్టారు

అండర్‌ 19 టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా టీమ్‌ఇండియా డిఫెండిరగ్‌ ఛాంపియన్‌గా భారత్‌ ఫైనల్‌లో అడుగు పెట్టిన భారత్‌ అక్కడా అదరగొట్టింది. రెండోసారి విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అండర్‌ 19 టీ20…

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోరాడుతున్నారు. గత రెండు రోజులుగా అధికారులు దీక్ష శిబిరాన్ని ఎత్తివేయాలని…

దావోస్‌ పెట్టుబడులు మన సర్కారు సాధించిన ఘనవిజయం

` విపక్షాల దుష్ప్రచారం ప్రజలు నమ్మరు ` తెలంగాణను వన్‌ ట్రిలియన్‌ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ` దావోస్‌ ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు ` రాష్ట్రంతో భాగస్వామ్యమయ్యేందుకు అనేక కంపెనీ ముందుకొచ్చాయి ` వారికి…

పథకాల అమలు షురూ..

` రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం ` 4,41,911 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రైతు భరోసా నగదు ` ఎంపిక చేసిన 577 మండలాల్లోని…

అర్హులందరికీ పథకాలు

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం ప్రజా ప్రభుత్వం ప్రతీఒక్కరికీ జవాబుదారీగా ఉంటుంది: సీఎం రేవంత్‌ భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం.. రైతుకు కాంగ్రెస్‌కు మధ్య ఉంది రేషన్‌కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తాం గతంలో…

 నేడు నాలుగు పథకాలకు శ్రీకారం

` కొడంగల్‌ నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ` అర్హుల్లో ఒక్కరికి అన్యాయం జరగొద్దు..అనర్హులకు చోటు దక్కొద్దు ` గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక ` పథకాల అమలుపై అధికారులు, మంత్రులతో సిఎం రేవంత్‌ సవిూక్ష…

దావోస్‌ పర్యటన విజయవంతం

` హైదరాబాద్‌లో రేవంత్‌ బృందానికి ఘన స్వాగతం హైదరాబాద్‌(జనంసాక్షి)::తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది. దుబాయ్‌ మీదుగా శుక్రవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు…

నేడు మన్మోహన్‌ సింగ్‌కు శాసనసభ నివాళి

` ప్రత్యేక సమావేశం ఏర్పాటు ` మంత్రిమండలి సమావేశం వాయిదా ` రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ శాసనసభ సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ ఘనంగా నివాళులర్పించడం కోసం నేడు…