Featured News

తెలంగాణలో 87 స్థానాల్లో టిడిపి పోటీ

తెలంగాణలో 87 స్థానాల్లో టిడిపి పోటీ హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేశామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు …

రాహుల్‌తో తుమ్మల భేటి

దిల్లీ (జనంసాక్షి): ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్‌ పిలుపు మేరకు దిల్లీలో కాంగ్రెస్‌ …

రైలు డ్రైవర్ల పనిసమయం 12 గంటలకు మించొద్దు

` రైల్వే బోర్డు మార్గదర్శకాలు జారీ న్యూఢల్లీి(జనంసాక్షి):ఒడిశా రైలు ప్రమాదం గుర్తుకు వస్తే ఇప్పటికీ హృదయాలు కదిలిపోతాయి..యావత్‌ దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైలు ప్రమాద అంతటి భీతావహ …

భావోద్వేగంతో యువత ప్రాణాలు తీసుకోవద్దు

` డిసెంబరు 9 నుంచి నిరుద్యోగులకు మంచి రోజులు ` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలో ఈ వస్తువులను దిల్లీ(జనంసాక్షి): భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దని, కాంగ్రెస్‌ …

ప్రతీ పంటకు బీమా కల్పిస్తాం

` వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడా విద్యుత్‌ కోతలు లేవు ` ఎరువుల సమస్యను తీర్చింది మోడీనే: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): మోడీ సర్కార్‌ …

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోవైపు అందరిచూపు

అభ్యర్థుల మొదలు అట్టడుగువర్గాలదాకా ఆసక్తి మహిళలకు, రైతులకు, యువతకు పెద్దపీట వేసే అవకాశం నేడు ఎన్నికల సమరశంఖం పూరించనున్న సీఎం కేసీఆర్‌ గులాబీ దళపతి ఎంట్రీతో ఒక్కసారిగా …

58 పేర్లతో కాంగ్రెస్‌ తొలి జాబితా

` నేడు ప్రకటించనున్న అధిష్ఠానం న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం ఆదివారం విడుదల చేస్తుందని ఆ పార్టీ …

బీఆర్‌ఎస్‌లోకి రండి

` పొన్నాలకు కేటీఆర్‌ ఆహ్వానం ` నేడు సీఎంను కలిసే అవకాశం ` పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ` రేవంత్‌రెడ్డి కూడా ఎన్నో పార్టీలు మారారు …

చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదు..’ : వైద్యులు

రాజమహేందవ్రరం : కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి …

పొన్నాలకు బీఆర్ఎస్ లో సముచిత స్థానం..!!

హైద‌రాబాద్ : పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్యను బీఆర్ఎస్ పార్టీలోకి రావాల‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈరోజు మ‌ధ్యాహ్నం పొన్నాల‌ …