Featured News

ఢల్లీి ఐఐటి విద్యార్థి ఆత్మతహత్య

పరీక్షలో తప్పడంతో ఒత్తిడిలో ఘాతుకం న్యూఢల్లీి,సెప్టెంబర్‌2 జనం సాక్షి :  ఢల్లీి ఐఐటీలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్‌ గదిలో ఉరేసుకున్నాడు. ఈ …

ధర్మపురికి పోటెత్తిన భక్తులు

ధర్మపురి,సెప్టెంబర్‌2 జనం సాక్షి: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం శనివారం సందర్భంగా లక్ష్మీ నరసింహుడి దర్శనానికి భారీగా తరలివచ్చారు. …

ఇప్పుడు వయా బెంగళూరు

కాంగ్రెస్‌ రాజకీయాలపై కవిత ఫైర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2 జనం సాక్షి : కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను …

అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్యా ఎల్‌`1 శాటిలైట్‌ సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయత్నం శ్రీహరికోట,సెప్టెంబర్‌2  జనం సాక్షి : అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు పడిరది. వరుస విజయాల …

శ్రీవారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే

తిరుమల,సెప్టెంబర్‌2 జనం సాక్షి : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పెద్దపల్లి  ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి  దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న …

వివాహా కార్యక్రమానికి హాజరైన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ..

నల్గొండ పట్టణంలోని జి.ఎమ్ కన్వెన్షన్ సెంటర్ లో నల్గొండ 12th వార్డ్ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్  కుమార్తె తేజశ్రీ -వెంకట్ సాయి వివాహా కార్యక్రమానికి హాజరై, నూతన …

విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ఆదిత్య ఎల్‌1.. హ‌ర్షం వ్య‌క్తం చేసిన సీఎం కేసీఆర్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.ఇస్రో అంతరిక్ష పరిశోధనా …

వాట్సాప్‌ కొత్త అప్‌డేట్

 ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌  ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాట్‌ లాక్‌, వీడియో కాల్ సమయంలో స్క్రీన్‌ షేరింగ్‌, హెచ్‌డీ ఫొటో షేరింగ్‌ …

కెసిఆర్‌ ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు కాలం చెల్లు

జాతీయ ప్రత్యామ్నాయ ప్రయత్నాలపై మౌనం ఇండియా కూటమి రాకతో కెసిఆర్‌ దూరం హైదరాబాద్‌,సెప్టెంబర్‌2 జనం సాక్షి : జాతీయ రాజకీయాల్లో కెసిఆర్‌ వేస్తున్న అడుగులకు ఓ రకంగా …

కొబ్బరి కాయ కొట్టడం ఆనవాయితీ

నేడు ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం విజయవాడ,సెప్టెంబర్‌2 జనం సాక్షి : కొబ్బరికాయ లేనిదే ఏ శుభకార్యం జరగదు. కొబ్బరికాయ కొట్టడమంటే..ముహూర్తం కుదరిందని అర్థం. మన పూజా విధానాంలో …