ఐఎన్ టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా మంథని సంపత్

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఐఎన్ టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా మంథని సంపత్ నియామకమయ్యారు. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని సంపత్ ను నియమిస్తూ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కార్మికుల సమస్యలు, హక్కులు, కార్మిక సంక్షేమమే ఎజెండాగా అలుపెరుగని పోరాటం చేస్తానన్నారు. నాపై నమ్మకంతో నన్ను నియమించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఐఎన్ టియుసి సెక్రటరీ జనరల్ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు