MRPS ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం
ఖమ్మం (జనంసాక్షి) SC వర్గీకరణ చెయకుంటే…. ఇక BJP ని పా త రెస్తాం….. ఖమ్మం MSP, MRPS ఇంచార్జి… తూరుగంటి అంజయ్య మాదిగ…… ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో sc వర్గీకరణ బిల్లు పెట్టకుండా మోసం చేసిన bjp కి తగిన గుణపాఠం చెప్తామని, ఆ పార్టీని తెలంగాణాలో నామరూపలేకుండా చేస్తామని హెచ్చరించారు ఇకనైనా సామజిక న్యాయానికి కట్టుబడి వర్గీకరణ చేస్తారా, మాదిగ ల చేత చావు దెబ్బ తింటారా తేల్చుకోండి అని సవాల్ విసిరారు……… మందకృష్ణ మాదిగన్న పిలుపు మేరకు ఖమ్మం ధర్నా చౌక్ లో గత 21రోజులుగా చేస్తున్న రిలే నిరాహార ధీక్షలు నేటితో ముగిసాయి…. అనంతరం పెద్దఎత్తున ఇల్లందు xroad నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా కలెక్టర్ లోపలికి చొరబడుతుందాగా పోలీసులు అడ్డగించారు…. అనంతరం జాయింట్ కలెక్టర్ మధుసూదన్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది…. ఈకార్యక్రమంలో…. Mrps నగర ప్రెసిడెంట్… తూ రుగంటి రాము, మహిళా ప్రెసిడెంట్ గుడ్ల మంగమ్మ, జిల్లా, నగర నాయకులు దుద్దెల సైదులు, కర్రీ చిన్ని, బాకీ శ్రీను, సూరపల్లి నగేష్ నమవరపు శ్రీకాంత్, గార్ల వెంకన్న, వీరాస్వామి, వెంకటేశ్వర్లు, బుట్టి నగేష్, చాగంటి నర్సింహారావు, చిప్పల పల్లి వీరాస్వామి, ఆడెపు వెంకన్న, మాదాసు వెంకన్న, చీటిమల్లు, భూలక్ష్మి, సునీత, తదితరులు పాల్గొన్నారు