హైదరాబాద్
సచివాలయంలో ఉద్యోగుల మధ్య తోపులాట
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర ఇరుప్రాంతాలకు చెందిన ఉద్యోగులు సచివాలయంలో పోటాపోటీ నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతుండడంతో ఉద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎల్ బ్లాక్ నుంచి సీ బ్లాక్ వరకు సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర ఉద్యోగుల…
