గంభీరావుపేట లో కొలువుదీరిన నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం..

 

 

 

 

 

 

గంభీరావుపేట డిసెంబర్22(జనం సాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో సోమవారం రోజు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేపట్టారు నూతన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లతో సహా నూతన పాలకవర్గం మండల కేంద్రంలోని దమ్మన్నపేట పొన్నాలపల్లి నాగంపేట సముద్ర లింగాపూర్ గైసింగవరం గంభీరావుపేట గోరంటాల, లక్ష్యం పూర్, నర్మల దేశాయిపేట కొల్లమద్ది, శ్రీ గాధ , దేశాయిపేట్, రాజేశ్వర్ నగర్, ముస్తాప నగర్, జగదంబ తండా, కొత్తపల్లి, లింగన్నపేట, మల్లారెడ్డిపేట్, ముచార్ల, మండలంలోని అన్ని గ్రామాల్లో నూతన పాలకవర్గం కొలువు తీరాయి,