అమెరికా – చైనా వాణిజ్య యుద్ధానికి తెర

share on facebook

సుంకాల రద్దుకు ఇరు దేశాల మధ్య కుదిరిన అంగీకారం

బీజింగ్,నవంబర్ 7(జనంసాక్షి): చైనా- అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని నెలలుగా ఇరు దేశాలూ ఒకరి ఉత్పత్తుల పై మరొకరు విధిస్తూ వచ్చిన సుంకాలను రద్దు చేసేందుకు అంగీకరించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. “గత రెండు వారాలు గా ఇరు దేశాలకు చెందిన సంధానకర్తలు నిర్మాణాత్మక చర్చలు జరుపుతు న్నారు . ఇరు దేశాల మధ్య వ్యక్తమైన ఆందోళనల పై చర్చించడమే కాక అదనంగా విధించిన సుంకాలను దశలవారీగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు . తుది ఒప్పందం దిశగా అడుగులు వేశారు” అని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ తెలిపారు . ఫేజ్-1 ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు సమాన నిష్పత్తిలో ఒకేసారి గతంలో దు. ఇరు దేశాల మధ్య ఏడాదికి పైగా వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న విధించిన సుంకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు గావో తెలి సంగతి తెలిసిందే . వందల బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై రెండు పారు . ఒప్పందం చేరుకోవడానికి ఇదే ప్రధానమైన షరతు అని ఆయన దేశాలు ఒకదానిపై ఒకటి భారీ స్థాయిలో సుంకాలు విధించుకున్నాయి. తెలిపారు . “సుంకాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. ఇప్పుడు ఆ రెండు దేశాలు ఒప్పందంతో ఈ వాణిజ్య యుద్ధానికి తెరదించే వాటిని రద్దు చేయడంతోనే వాణిజ్య యుద్ధం పూర్తవుతుంది” అని గావో సూచనలు కనిపిస్తున్నాయి. ఇరుదేశాధినేతలు త్వరలోనే ఇందుకు తెలిపారు. అయితే, ఇందుకు ఎంత గడువు నిర్దేశించుకున్నది వెల్లడించలే సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది .

Other News

Comments are closed.