ఆదిలాబాద్,డిసెంబర్3 (జనంసాక్షి) ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లు వెడల్పు, పలు వార్డుల్లో
అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో రూ.1.20 కోట్లలో రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలతో ప్రజలకుకు రవాణా పరమైన సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రకు రూ.40 కోట్లతో నిర్మించిన నాలుగు వరసల రోడ్డుతో ఇరు రాష్టాల్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఆదిలాబాద్లో ప్రధాన రోడ్లు వెడల్పు
Other News
- పవిత్ర భూమిని రక్షించు కుంటాం
- శంషాబాద్ ఎయిర్పోర్ట్ అమ్మకానికి
- నవ్విపోదురుగాక.. తాజ్మహల్ పేరు మారుస్తారాట
- పార్టీ విజయం కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు
- విలీనమైన బ్యాంకుల చెక్కులు మార్చి నెలాఖరు నుంచి చెల్లవు
- కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలు:అమిత్ షా
- నిరసన ఇలా కూడా తెలియ చేయొచ్చు
- మున్సిపల్ పోరు లో వైకాపా క్లీన్ స్వీప్
- ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల పోలింగ్
- దీదీని గెలిపించండి