అత్తను హత్య చేసిన కోడలు
వరంగల్: నగీసుకొండ మండలం ఉకల్హవేలీ గ్రామానికి చెందిన దూడెల మల్లమ్మ(75)ను కోడలు హత్య చెసింది. కోడుకు చనిపోవటంతో కోడలు విజయ అత్తకు చెందిన 10ఎకరాల పోలాన్ని కౌలుకిచ్చింది. తమ పోషణ పట్టించుకోకపోవటంతో అత్తమామలు కోడలును నిలదీవారు. దీంతో కక్షతో టోంతు నులిమిహత్య చేసింది. కోడలు పరారీలో ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.