అన్న సాగర్ చెరువులో గుర్తుతెలియని శవం లభ్యం

అన్న సాగర్ చెరువులో గుర్తుతెలియని శవం లభ్యం

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ బుధవారం గుర్తుతెలియని వ్యక్తి అన్న సాగర్ చెరువులో లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు ఇతను 30 సంవత్సరాలు వయసు నల్ల పాయింటు గీతల గీతల అంగి ఉందని ఇతని యొక్క శవాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటుందని ఎవరైనా గుర్తుపట్టినతో కుటుంబ సభ్యులకు తెలపాలని పోలీసులు తెలిపారు

తాజావార్తలు