అల్లకట్టు సత్యనారాయణ కు అఖిల భారతీయ కావ్య శిరోమణి సమ్మాన్ అవార్డు 2023
మెట్ పల్లి టౌన్, మార్చి 21, జనంసాక్షి:
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం కు చెందిన హింది ఉపాధ్యాయులు, 2016 లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ టీ. ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అల్లకట్టు సత్యనారాయణ కు విశ్వ కవిత దివాస్ సందర్బంగా భావన కళ & సాహిత్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్లకట్టు సత్యనారాయణ కు అఖిల భారతీయ కావ్య శిరోమణి సమ్మాన్ అవార్డు 2023 ప్రసంశ పత్రం అందజేశారు ఈ సందర్బంగా పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు అవార్డు గ్రహీత సత్యనారాయణ కు అభినందనలు తెలియజేసారు