అవిశ్వాసంపై చర్చ ప్రారంభం
హైదరాబాద్ : తెరాస ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శాసనసభలో చర్చ ప్రారంభమైంది. సభలో తెరాస తరపున ఆ పార్టీ ఎమ్మేల్యే హరీశ్‌రావు చర్చను ప్రారంభించారు.