ఆరో వికెట్ కోల్పోయిన భారత్
ఢిల్లీ : భారత్ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 111 పరుగుల వద్ద టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. 31 పరుగులు చేసిన రైనా అజ్మల్ బౌలింగ్ ఎల్బీగా వెనుదిరగగా, అశ్విన్ డకౌట్ అయ్యాడు.