ఆర్టీసీ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం

హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసినట్లు ఎఎంయూ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తాంగా 1866 మంది కండక్లర్లు, 968 మంది డ్రైవర్ల ఉద్యోగ క్రమబద్ధీకరణకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుందని ఎన్‌ఎంయూ ఓ ప్రకటనలో పేర్కొంది