ఇండియాగేట్‌ వద్ద కొనసాగుతున్న ఆందోళనలు

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియా గేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిషేదాజ్ఞలు లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు నిరసన ప్రదర్శనకు దిగారు. అక్కడ భారీగా మోహరించిన భద్రతా దళాలు వారిని చెదరగొట్టేందుకు యత్నించారు. అయితే వీటిని లెక్కచేయకుండా నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

తాజావార్తలు