ఉన్నతాధికారులతో స్పీకర్‌ నాదేండ్ల సమావేశం

హైదరాబాద్‌: స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ఈ రోజుప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నాతాధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌, పలు అంశాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం.