ఉప్పర్ బస్తీ లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సాహాలు ..
సికింద్రాబాద్ (జనం సాక్షి ) : నామాలగుండు లో ఉప్పర్ బస్తి గణేష్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి నవరాత్రి ఉత్సాహాలు మొదటి రోజు పూజ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మూడు సంవత్సరాల నుండి రామసహాయం ప్రశాంత్ రెడ్డి వాళ్ల అక్క రాధికా రెడ్డి కోరిక మేరకు ఉప్పర్ బస్తి గణేష్ అసోసియేషన్ వారికి గణేష్ విగ్రహాన్ని దాతగా ఇస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆ గణపతి మారాజు ఆశీస్సులు ఉండాలని మొదటి రోజు పూజలో వేడుకున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు . ప్రతి సంవత్సరము 9 రోజులు ఘనంగా గణపతి పూజలు నిర్వహిస్తామని తెలిపారు…