ఏఎస్పీ నవీన్‌ సస్పెన్షన్‌ ఎత్తివేయాలి:నారాయణ

హైదరాబాద్‌: గంజాయి స్మగ్లీంగ్‌ గుట్టురట్టు చేసిన ఐపీఎస్‌ అధికారి నవీన్‌ను ఎందుకు సస్పెండ్‌ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ఆరోసపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వానికి, గంజాయి స్మగ్లర్లకు సంబంధాలున్నాయని భావిచాల్సింటుందని, ఏఎస్పీ నవీన్‌ సస్పెన్షన్‌ ఎత్తి వేయాలని కోరారు