ఒలింపిక్స్‌ లో కశ్యప్‌ ఓటమీ

లండన్‌: బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ క్వార్టర్స్‌లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్‌ ఓటమి పాలయ్యాడు. మలేషియా క్రీడాకారుడు చాంగ్‌వీ లీ చేతిలో 19-21, 11I21 తేడాతో కశ్యప్‌ పరాజయం పొందాడు.