కాగజ్‌నగర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

కాగాజ్‌నగర్‌: దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమరావు 13వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.