కార్మిక సంఘాలతో ఆర్టీసి యాజమాన్యం చర్చలు

హైదరాబాద్: వేతన సవరణ డిమాండ్ పై ఈయూ, టీఎంయూ సంఘాలతో ఆర్టీసి ఎండీ సాంబశివరావు చర్చలు జరుపుతున్నారు.