కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ:ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా విస్తరించిన అల్పపీడన ద్రోణి గ్యాంగ్‌టిక్‌ పశ్చిమబెంగాల్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి.వీటి కారణంగా రాగల 24 గంటలో కోస్తాంద్ర తెలంగాణాలో పలుచోట్ల విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం ఉందని వెల్లడించారు.