తాజావార్తలు
- బస్సు ప్రమాద ఘటనపై డీజీపీతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్
- భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి
- పసిడి ధరలు పతనం
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- మరిన్ని వార్తలు
జహీరాబాద్ మార్చి 4 (జనంసాక్షి ) ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జహీరాబాద్ పర్యటనలో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల 50 లక్షలతో నూతనంగా నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ని మంత్రి ప్రారంభించనునందున, శనివారం స్థానిక శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు. ఆస్పత్రి నీ సందర్శించి మంత్రి పర్యటనకు ఇబ్బంది కలగకుండా అన్నీ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆస్పత్రి సిబ్బందికి, అధికారులకు సూచించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన హయాంలో నియోజకవర్గం ఇంత గొప్పగా అభివృద్ది చెందడానికి సహకరించిన మంత్రివర్యులు హరీష్ రావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఎమ్మెల్యేతో పాటు సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, బీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు నర్సింలు యాదవ్, పిచర్యగడి పి ఏ సి ఎస్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డీ, సర్పంచ్ లు జవీద్, రాజశేఖర్, జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మోహిఉద్దిన్, నాయకులు సుభాష్ రెడ్డీ, సందీప్ కుమార్, సంపత్, ఇజ్రాయేల్ బాబీ, రాయిస్, విజేందర్ రెడ్డీ, నర్సింలు పటేల్, అజీమ్, దినకర్, ఆస్లం, సావూద్, అఖిల్, యూసుఫ్‌పటేల్, సమృద్ధి, దినాకర్, ఫైసల్, అస్లాం, వాజిద్, నగేష్, ఎం సందీప్, అన్సార్, ఉపేందర్, లవన్, ఆయ శాఖల అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, నాయకులు తదితరులు ఉన్నారు.



