గాంధీ భవన్‌ చేరిన బాపూజీ అంతిమ యాత్ర

హైదరాబాద: కొండా లక్ష్మణ్‌ బాపూజీ భౌతికకాయం గాంధీభవన్‌కు చేరుకుంది. అక్కడ ఆయన మృతదేహానికి పీసీసీ చీఫ్‌ బొత్స, డీఎస్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు నివాళులు అర్పించారు.