జగన్‌ను కలిసేందుకు ప్రయత్నంచిన మంత్రి కొడుకు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో విచారణ ఖైదీగా ఉన్న వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు కాంగ్రెస్‌ పార్టీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు ప్రయత్నంచాడు. మీడియా అతన్ని గుర్తించి ప్రశ్నించేందుకు ప్రయత్నంచగా అతను జగను  కలవకుండానే పారిపోయాడు. ఉప ఎన్నికల తరువాత ఈ పరిమాణాలు చోటు చేసుకోవడం చర్చాంశనీయంగా మారింది.