టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

హంబన్‌టోట: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా హంబన్‌టోటలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్ల మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.