టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

కొలంబొ:  పాకిస్థాన్‌, భారత్‌ జట్ల మధ్య మ్యాచ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.